గండ్ర వ‌ర్సెస్ గండ్ర‌

గండ్ర వ‌ర్సెస్ గండ్ర‌ స‌మీప భ‌విష్య‌త్‌లోనే భూపాల‌ప‌ల్లి మునిసిపాలిటీ ఎన్నిక‌లు న‌గ‌ర రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే ఎన్నిక‌లు ఇద్ద‌రికి ప్ర‌తిష్ఠాత్మ‌క‌మే ప‌ట్టు నిలుపుకునేందుకు ర‌మ‌ణారెడ్డి య‌త్నం ప‌వ‌ర్ ప్లే చేసేందుకు స‌త్య‌నారాయ‌ణ‌రావు స‌న్న‌ద్ధం ఎమ్మెల్యేపై క్ర‌మంగా పెరుగుతున్న నెగ‌టివ్ కామెంట్లు ప‌ర్య‌ట‌న‌ల‌తో జోరు పెంచుతున్న మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి గ‌ళం విప్పుతున్న ఎమ్మెల్యే.. అనుచ‌రులు కాంగ్రెస్‌లో పెరుగుతున్న అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. అసంతృప్తి ప్ర‌తిప‌క్షానికి బ‌లంగా మారే అవ‌కాశం జ‌నంలో ఇద్ద‌రిపైనా మిక్స్‌డ్ టాక్‌..! కాకతీయ, భూపాలపల్లి : సమీప భవిష్యత్‌లో జరగనున్న భూపాలపల్లి మున్సిపాలిటీ...