ద‌మ్మున్న ప‌త్రిక కాక‌తీయ‌

ద‌మ్మున్న ప‌త్రిక కాక‌తీయ‌ విశ్వ‌స‌నీయ వార్త‌లు.. సంచ‌ల‌న క‌థ‌నాల‌కు కేరాఫ్‌ అన‌తికాలంలోనే పాఠ‌కుల ఆద‌ర‌ణ అభినంద‌నీయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాకతీయ నూత‌న సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌ ప్ర‌జా గొంతుక‌వుతాం : ఎండీ పేరం గోపీకృష్ణ‌ ప్ర‌జాప‌క్షంగా.. ప్ర‌తిప‌క్షంగా ఉంటాం : ఎడిట‌ర్, అరెల్లి కిరణ్ గౌడ్ కాకతీయ‌, తెలంగాణ బ్యూరో: విశ్వ‌స‌నీయ వార్త‌లు.. సంచ‌ల‌న క‌థ‌నాల‌కు కాక‌తీయ ప‌త్రిక కేరాఫ్‌గా నిలుస్తోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిత్య నూత‌నంగా వెలువ‌డుతూ అనతికాలంలోనే...