పేదల ఓటుపై మోదీ కుట్ర

పేదల ఓటుపై మోదీ కుట్ర రాజ్యాంగంపై కాషాయం పార్టీ దాడి రాజ్యాంగ మార్పుకు బీజేపీ కుట్ర‌లు చేస్తోంది ఓటు ప్రక్షాళన పేరుతో హక్కుల తొలగింపు బీజేపీ వ్య‌తిరేక పోరాటాల‌కు సిద్ధ‌మ‌వ్వాలి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే యత్నం ములుగు సభకు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ భవన్ లో జ‌రిగిన పార్టీ స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేశంలో పేదల హక్కులను కాలరాసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గాంధీ...