సారా అర్జున్ సునామీ..
సారా అర్జున్ సునామీ.. ప్రభాస్, విజయ్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌కు! కాకతీయ, సినిమా డెస్క్ : బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ సృష్టించిన సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఘనవిజయంతో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా అవతరించింది. తాజాగా ఆమె ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐఎండీబీ ట్రెండింగ్ సెలబ్రిటీల జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ ప్రతివారం విడుదల చేసే...