‘చీకటిలో’ థ్రిల్‌కు శోభిత రెడీ
‘చీకటిలో’ థ్రిల్‌కు శోభిత రెడీ కాకతీయ, సినిమా డెస్క్ : అక్కినేని ఫ్యామిలీ కోడలు శోభిత ధూళిపాళ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల విషయంలో ఎంతో సెలెక్టివ్‌గా అడుగులు వేస్తోంది. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆమె, తన వివాహ జీవితం ఎంజాయ్ చేస్తూనే కెరీర్‌పైనా స్పష్టమైన ఫోకస్ పెట్టింది. నాగచైతన్యతో కలిసి వెకేషన్‌లకు వెళ్లుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న శోభిత ఇప్పుడు కొత్త క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శోభిత లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘చీకటిలో’ అనే క్రైమ్...