గ్రామాల్లో సుపరిపాలనే లక్ష్యం
గ్రామాల్లో సుపరిపాలనే లక్ష్యం సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరాలి సీతారామ ప్రాజెక్టుతో ఐదు మండలాలకు సాగునీరు రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సర్పంచులకు పిలుపు ఇల్లెందులో నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు సన్మానం కాకతీయ, ఇల్లెందు : అభివృద్ధే లక్ష్యంగా గ్రామాల్లో సుపరిపాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఇల్లెందు పట్టణంలోని...