మేడారం ఏర్పాట్లపై మంత్రుల హై లెవల్ సమీక్ష

మేడారం ఏర్పాట్లపై మంత్రుల హై లెవల్ సమీక్ష రేపు మేడారానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఐదుగురు మంత్రులతో కూడిన ప్రత్యేక బృందం పర్యటన అధికార యంత్రాంగంలో హడావుడి కాకతీయ, ములుగు ప్రతినిధి : సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో మంత్రుల బృందం ఈ నెల ఆదివారం మేడారంలో పర్యటించనుంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహాజాతరను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ హై లెవల్ సమీక్ష చేపడుతోంది....