నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు ప్రారంభం విజేతలకు లక్ష రూపాయలకుపైగా నగదు బహుమతులు కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళ కాంగ్రెస్, రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 3 గంటల నుంచి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా డీసీసీ అధ్యక్షురాలు దేవిప్రసన్న తెలిపారు. ఆదివారం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… కొత్తగూడెం...