2 మిలియన్ క్లబ్​లో ‘రాజాసాబ్’

2 మిలియన్ క్లబ్​లో 'రాజాసాబ్' ఓవర్సీస్​లో ప్రభాస్ మార్క్ కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్​ నటించిన ఇండియన్​ బిగ్గెస్ట్​ ఫిల్మ్ 'ది రాజాసాబ్'​. హారర్​​ ఫాంటసీ జాన్రాలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాలతో జనవరి 9న వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా రిలీజ్​ అయ్యింది. ప్రస్తుతం 'రాజాసాబ్' భారత్​తోపాటు​ ఓవర్సీస్​లోనూ జోరుగా సందడి చేస్తోంది. ముఖ్యంగా నార్త్​ అమెరికాలో మాత్రం ఈ సినిమా దూకుడు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సాధించింది. సినిమా విడుదలకు ముందే నార్త్...