గొత్తి కోయ గూడెంలో రెడ్‌క్రాస్ సేవలు
గొత్తి కోయ గూడెంలో రెడ్‌క్రాస్ సేవలు గిరిజన కుటుంబాలకు దుస్తుల పంపిణీ గవర్నర్ ఆదేశాలతో కార్యక్రమం కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలం చింతగూడెం గ్రామ పంచాయితీ పరిధిలోని కొయ్యురు గొత్తి కోయ గూడెంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జిష్ణుదేవ్ వర్మ ఆదేశాల మేరకు, ములుగు జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు దివాకర్ టి.ఎస్. ఐఏఎస్ సూచనలతో ఈ సేవా...