కాలువలోకి దూసుకెళ్లిన ఇసుక లారీ
కాలువలోకి దూసుకెళ్లిన ఇసుక లారీ స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్ కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఇసుకను తరలిస్తున్న లారీ అద్భుతప్పి కాలువలో పడిపోయింది. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ అప్రమత్తంగా స్పందించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మార్గంలో ఇసుక లారీల వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి...