ద‌టీజ్ మెగాస్టార్

ద‌టీజ్ మెగాస్టార్ బుక్ మై షోలో రికార్డులు మన శంకర వర ప్రసాద్‌ గారు చిత్రానికి ఒక్క గంటలోనే 13 వేల టికెట్స్ బుక్‌ కాకతీయ‌, సినిమా డెస్క్‌: మెగా అభిమానులు ఎదురుచూస్తున్న చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్‌ గారు. నేడు (సోమ‌వారం) రిలీజ్ కానుండ‌టంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిరు టీం. కాగా పాపులర్ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్ ప్లాట్‌ఫాం బుక్‌ మై షోలో మన శంకర వరప్రసాద్‌ గారు ట్రెండ్‌ కొనసాగుతోంది. బుక్ మై...