గగనతలంలో రంగుల పండుగ

గగనతలంలో రంగుల పండుగ గోల్కొండ కోట‌లో అట్టహాసంగా ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ గగనయాత్ర చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు గంటన్నర పాటు 13 కిలోమీటర్ల సాహస విహారం పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం : మంత్రి జూప‌ల్లి ‘డెస్టినేషన్ తెలంగాణ’ బ్రాండ్ బలోపేతానికి అడుగు కాక‌తీయ‌, హైద‌రాబాద్ : చారిత్రక గోల్కొండ కోట పరిసరాల్లో శుక్రవారం గగనతలం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. గోల్ఫ్ క్లబ్ వేదికగా నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ...