బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న‘మనశంకర వరప్రసాద్ గారు’

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న‘మనశంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా విడుదలై సెన్సేషనల్ రన్ వరల్డ్‌వైడ్‌గా రూ.200 కోట్ల మార్క్ దాటిన చిత్రం కాక‌తీయ‌, సినిమా : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘మనశంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రాబడుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి తనదైన శైలిలో అద్భుతమైన నటనతో అభిమానులకు పండుగ విందు అందించారు. సినిమాకు అన్ని...