రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’పై క్లారిటీ
రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’పై క్లారిటీ మార్చ్ 19కే రిలీజ్ – రూమర్స్‌కు చెక్ కాకతీయ, సినిమా : బాలీవుడ్‌లో ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న భారీ యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ – నటుడు రణ్వీర్ సింగ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నెలన్నర గడిచినా థియేటర్లలో మంచి ఆదరణ పొందుతోంది. దాదాపు మూడున్నర గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేసి భారీ రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా...