భారత్‌కు స్పిన్ టెన్షన్
భారత్‌కు స్పిన్ టెన్షన్ న్యూజిలాండ్ స్పిన్నర్ల ముందు తడబడిన భారత బ్యాటర్లు కుల్దీప్ ఫామ్‌పైనా తలెత్తుతున్న సందేహాలు మిడిల్ ఓవర్లలో బయటపడిన బలహీనతలు మూడో వన్డేలో సెటవుతుందా.. విఫలమవుతారా..?! కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : భారత్–న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను నిర్ణయించే మూడో మ్యాచ్‌కు ముందు టీమిండియా తమ బౌలింగ్ కాంబినేషన్‌ను పునఃసమీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. తొలి రెండు వన్డేల్లో భారత స్పిన్నర్లను న్యూజిలాండ్ బ్యాటర్లు ధైర్యంగా ఎదుర్కొనగా, కివీస్ స్పిన్నర్ల ముందు భారత బ్యాటింగ్ లయ కోల్పోయింది. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్...