2027 సమ్మర్‌కు ‘స్పిరిట్’ ఫిక్స్‌

2027 సమ్మర్‌కు ‘స్పిరిట్’ ఫిక్స్‌ కాక‌తీయ‌, సినిమా : ప్రభాస్–సందీప్ రెడ్డి వంగా కాంబోపై అంచనాలు మరింత పెరిగాయి. మెగా స్టార్‌డమ్‌తో వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు ఇటీవల ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అనౌన్స్‌మెంట్‌ నుంచే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శరీరంపై గాయాల ముద్రలు, షర్ట్ లేకుండా చేతిలో మద్యం బాటిల్,...