రామ్‌చరణ్ ‘పెద్ది’ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కే?

రామ్‌చరణ్ ‘పెద్ది’ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కే? భారీ డీల్‌తో ఓటీటీ రైట్స్ దక్కినట్లు ప్రచారం మార్చి 27న పాన్ ఇండియా గ్రాండ్ రిలీజ్ కాక‌తీయ‌, సినిమా : బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ రూరల్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’ షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్...