యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ఆజ్ కీ రాత్’
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ఆజ్ కీ రాత్’ ఏడాది దాటినా తగ్గని క్రేజ్ కాకతీయ, సినిమా : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకే పాట మార్మోగుతోంది. విడుదలై ఏడాది దాటినా ట్రెండింగ్‌లో కొనసాగుతూ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తమన్నా నటించిన ఆజ్ కీ రాత్ సాంగ్ ఏకంగా 100 కోట్ల వ్యూస్ మార్కును అందుకుని అరుదైన మైలురాయిని చేరుకుంది. రిలీజ్ అయినప్పటి నుంచి ఈ పాటకు...