‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సక్సెస్ మీట్‌లో మాస్ రాజా రవి తేజ కామెంట్స్ కాకతీయ, సినిమా : మాస్ రాజా రవి తేజ ప్రధాన పాత్రలో నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం ప్రస్తుతం థియేటర్లలో మంచి స్పందనతో ప్రదర్శితమవుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. సాలిడ్ రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ తాజాగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రవి తేజ మాట్లాడుతూ నిర్మాత *సుధాకర్ చెరుకూరి*ని అభినందించారు. “మా మొదటి...