‘టాక్సిక్’ టీజర్ వివాదంపై స్పందించిన‌ సెన్సార్ చీఫ్

‘టాక్సిక్’ టీజర్ వివాదంపై స్పందించిన‌ సెన్సార్ చీఫ్ డిజిటల్ కంటెంట్‌పై ప్రసూన్ జోషి కీలక వ్యాఖ్యలు కాక‌తీయ‌, సినిమా : యష్ హీరోగా రూపొందుతున్న టాక్సిక్ సినిమా టీజర్ చుట్టూ చెలరేగిన వివాదం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో, సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్య చేయలేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిజిటల్ మీడియా కంటెంట్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించే చాలా వీడియోలకు సెన్సార్...