నాణ్యత లేకుండా అభివృద్ధి పనులు…
నాణ్యత లేకుండా అభివృద్ధి పనులు... మేడారం పనులపై తీవ్ర విమర్శలు... ప్రభుత్వానికి బీఆర్ఎస్ హెచ్చరిక.... బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఏర్పాట్లలో జరుగుతున్న పనుల్లో నాసిరకం, అవ్యవస్థ, సంప్రదాయాల ఉల్లంఘన జరుగుతోందని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఏటూర్ నాగారం కేంద్రంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, అలాగే మంత్రి సీతక్కపై ఘాటు వ్యాఖ్యలు చేశారు....