ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను.. ప్రజలు ఆశీర్వదించాలి
ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను.. ప్రజలు ఆశీర్వదించాలి ములుగు మాజీ జడ్పీటీసీ సకినాల భవాని కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతున్నట్లు ములుగు మాజీ జడ్పీటీసీ సకినాల భవాని తెలిపారు. శనివారం ములుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ములుగు మునిసిపాలిటీ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వుడు అయిందని మెజార్టీ కౌన్సిలర్లను గెలిపించుకుని.. చైర్‌పర్సన్ పీఠం దక్కించుకోవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. బీసీ బిడ్డగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాను ఆశాభావంతో...