జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత

జీవితం చాలా విలువైనది : డీసీపీ దార కవిత అరైవ్‌ అలైవ్‌లో యువతకు అవగాహన కాకతీయ, హనుమకొండ : ప్రతి వాహనదారుడు తన జీవితం ఎంతో విలువైనదని గుర్తించి అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాలని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా కాజీపేట పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక నర్సింగ్‌ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు...