యువ దర్శకులకు మంచు విష్ణు బంపర్ ఆఫర్‌

యువ దర్శకులకు మంచు విష్ణు బంపర్ ఆఫర్‌ సంక్రాంతికి అదిరిపోయే కానుక కాకతీయ, సినిమా :టాలెంట్ ఉన్నా అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ దర్శకులకు నటుడు–నిర్మాత మంచు విష్ణు గొప్ప అవకాశాన్ని అందించారు. ఇటీవల కన్నప్ప చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విష్ణు, ఇప్పుడు కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. తన సొంత బ్యానర్ అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఓ భారీ షార్ట్‌ఫిలిం పోటీని ఆయన అధికారికంగా ప్రకటించారు. అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ – సీజన్ 1 పేరుతో నిర్వహించనున్న ఈ...