అవ్వల్‌ ధావత్‌’తో నెట్టింట రచ్చ

అవ్వల్‌ ధావత్‌’తో నెట్టింట రచ్చ రాహుల్ సిప్లిగంజ్ మాసీ వాయిస్‌కు యూత్‌ ఫిదా కాక‌తీయ‌, సినిమా : ‘నాటు నాటు’తో వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్‌బేస్ సంపాదించిన టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన తాజా పాట నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అదే అవ్వల్‌ ధావత్‌. యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న అమీర్‌ లోగ్‌ నుంచి విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్‌కు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ చిత్రాన్ని అవ్వల్‌ నంబర్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మిస్తుండగా, రమణారెడ్డి సోమ దర్శకత్వం...