గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట

గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట జీరో బిల్లుల లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి లేఖలు విద్యుత్ శాఖ ఏఈ రామకృష్ణ కాకతీయ, ఖిలా వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీల్లో భాగమైన గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుండటంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గృహజ్యోతి (జిరో బిల్లు) లబ్ధిదారులకు లేఖలు పంపించారు. శనివారం ఖిలా వరంగల్ తూర్పుకోట ప్రాంతంలో...