ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలకు వీహెచ్‌పీ కౌంటర్
ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలకు వీహెచ్‌పీ కౌంటర్ కాకతీయ, సినిమా : ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ (VHP) ఘాటుగా స్పందించింది. రెహమాన్ తిరిగి హిందూ మతంలోకి మారితే మంచిదని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ వ్యాఖ్యానించడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇటీవల *బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్*కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో...