నర్సంపేటలో అవినీతి రాజ్యం!
నర్సంపేటలో అవినీతి రాజ్యం! అధికారం ముసుగులో అక్రమ దందాలు ఎమ్మెల్యే–అధికారులు కుమ్మక్కై ..ప్రభుత్వ పథకాలకూ గండి కాంగ్రెస్ నాయకుల అవినీతి తెలంగాణలోనే నంబర్ వన్ ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కోట్ల దండుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు హైకోర్టులో పిల్ దాఖలు చేస్తామని వెల్లడి కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అవినీతి తెలంగాణలోనే అగ్రస్థానంలో ఉందని, అధికార పార్టీ నేతలతో పాటు పలు శాఖల అధికారులు చేతులు కలిపి అక్రమ దందాలకు తెరలేపారని మాజీ...