బ్లాక్ అవుట్ ఫిట్‌లో నేహా అందాలు అదరహో..

బ్లాక్ అవుట్ ఫిట్‌లో నేహా అందాలు అదరహో.. కాక‌త‌య‌, సినిమా డెస్క్ : ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమయం సందర్భంతో పనిలేకుండా తమకు నచ్చినప్పుడు నచ్చిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సండే స్పెషల్ అంటూ ప్రముఖ బ్యూటీ నేహా శర్మ తన అందాలు ఆరబోస్తూ బ్లాక్ డ్రెస్ లో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా రకరకాల ఫోజులతో కుర్రకారులో హీట్ పుట్టించిందని చెప్పవచ్చు. బ్లాక్...