6 రోజుల్లో రూ.261 కోట్లు..
6 రోజుల్లో రూ.261 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ జోరు కాకతీయ, సినిమా డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' థియేటర్లలో విధ్వంసం సృష్టిస్తోంది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ఈక్రమంలో తాజాగా చిరు మరో ఘనత సాధించారు. తన కుమారుడు రామ్చరణ్, సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ బెస్ట్ రికార్డులను చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో బ్రేక్ చేశారు. రామ్చరణ్ నటించిన గ్లోబల్ బ్లాక్ బస్టర్...