2028 కి పుష్ప 3 రెడీ ?
2028 కి పుష్ప 3 రెడీ ? కాకతీయ, సినిమా డెస్క్: పుష్ప పుష్ప రాజ్ అంటూ పాన్ ఇండియా బాక్సాఫీస్ లెక్కలు సెట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బన్నీకి నేషనల్ వైడ్ భారీ ఫాలోయింగ్ వచ్చేలా చేసింది. పుష్ప 1 అండ్ 2 సినిమాలతో అల్లు అర్జున్ మాస్ స్టామినా ప్రూవ్ అయ్యింది. పార్ట్ 2తో కథ ముగిస్తాడని అనుకోగా సుకుమార్ ఈ సినిమాను మూడో పార్ట్ కూడా ప్లాన్ చేశాడు. పుష్ప...