టికెట్ల ఇవ్వ‌డానికి సర్వేలే ప్రామాణికం

టికెట్ల ఇవ్వ‌డానికి సర్వేలే ప్రామాణికం అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు ఆశావ‌హుల మ‌ధ్య ఒప్పందం.. అంగీకారం చెన్నూరు క్యాంపు కార్యాల‌యంలో మంత్రి వివేక్‌ అధ్య‌క్ష‌త‌న స‌మావేశం సర్వే రిపోర్టుల ఆధారంగానే టికెట్లు కేటాయింపుపై స్ప‌ష్ట‌త‌ టికెట్ల పంచాయితీలకు ‘ఫుల్‌స్టాప్’ పెట్టే ప్ర‌య‌త్నం కాకతీయ, రామకృష్ణాపూర్ : మ‌ంచ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని క్యాత‌న్ ప‌ల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఒక్కో వార్డులో పోటీ చేస్తున్న ఆశావహుల వివరాలను సేకరించిన కాంగ్రెస్,...