శివనగర్‌లో కమిషనర్ పర్యటన
శివనగర్‌లో కమిషనర్ పర్యటన స్థానిక సమస్యలపై సమీక్ష కాకతీయ, ఖిలావరంగల్: చాహత్ బాజీపేయి శివనగర్‌లో పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ శానిటేషన్, డ్రైనేజీ, రహదారులు, స్మశాన వాటిక అభివృద్ధి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అదనంగా రెండు స్వచ్ఛ ఆటోలు అవసరమని, పబ్లిక్ ప్రదేశాల్లో డంపర్ బిన్లు ఏర్పాటు చేయాలని కోరారు. పెద్ద కాలువ పనులు త్వరగా పూర్తి చేసి ఖమ్మం రోడ్డును క్లియర్ చేయాలని, మేడారం జాతర దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు...