అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌!

అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌! ఆరు గ్యారంటీల‌ను గాలికి వ‌దిలేసిన కాంగ్రెస్‌ 420 హామీలతో జ‌నాల‌ను మోసం చేసిన రేవంత్ స‌ర్కారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతాం న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి నర్సంపేటలో బీఆర్‌ఎస్ ప్రజా నిరసన కాకతీయ, నర్సంపేట టౌన్ : అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ ఎస్ నేత‌, న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలు, 420...