ఉజ్వల యోజన పథకం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి
ఉజ్వల యోజన పథకం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి సర్పంచ్ మాదరి ప్రశాంత్ కాకతీయ, నెల్లికుదురు : ఉజ్వల యోజన పథకం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సర్పంచ్ మాదరి ప్రశాంత్ అన్నారు. మండలం లోని శ్రీరామగిరి గ్రామంలో బుధవారం ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాసులను గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ చేతులమీదుగా లబ్దిదారులు నర్సింగ మానస శ్రీకాంత్ కి శ్రీధర్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా గ్యాస్ పొయ్యిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన...