మేడారం జాతరకు శుభారంభం!
మేడారం జాతరకు శుభారంభం! ఘనంగా మండే–మెలిగే పండుగ సమ్మక్క–సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు గ్రామమంతా పండుగ కళ… ప్రతి ఇంటా సందడి మహాజాతరకు వారం ముందే ఆధ్యాత్మిక ఉత్సవం కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆదివాసీ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు ముందు జరిగే ‘మండే–మెలిగే’ పండుగ బుధవారం మేడారంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పండుగతోనే మహాజాతర శుభారంభమైందని భక్తులు భావిస్తారు. జాతరకు వారం రోజుల ముందే జరిగే ఈ ఉత్సవాన్ని ‘గుడి మెలిగే పండుగ’గా కూడా పిలుస్తారు. ఈ నెల...