నగరం వెలిగిపోవాలె!
నగరం వెలిగిపోవాలె! అన్ని డివిజన్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు అధికారులకు మేయర్ గుండు సుధారాణి ఆదేశం కాకతీయ, వరంగల్: వరంగల్ నగరం విద్యుత్ కాంతుల్లో వెలిగిపోవాలని, నగరంలోని అన్ని డివిజన్లలో హైమాస్ట్ లైట్లు తక్షణమే ఏర్పాటు చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి బల్దియా అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) పనుల పురోగతిపై తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత కౌన్సిల్ సమావేశంలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఇంకా టెండర్ పిలవని డివిజన్లకు వెంటనే...