ధర్మపురి అభివృద్ధికి రూ.229 కోట్లు
ధర్మపురి అభివృద్ధికి రూ.229 కోట్లు విద్య–నీరు–సంక్షేమ రంగాలకు భారీగా నిధులు ఇంటిగ్రేటెడ్ పాఠశాల, డిగ్రీ కాలేజీకి శ్రీకారం తాగునీటి ప్లాంట్, ఎస్సీ వసతిగృహం నిర్మాణం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మూడు శాఖల మంత్రులతో కలిసి శంకుస్థాపనలు కాకతీయ, జగిత్యాల : ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపించేలా రూ.229 కోట్ల వ్యయంతో కీలక మౌలిక వసతుల నిర్మాణాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం శ్రీకారం చుట్టారు. విద్య, శుద్ధ త్రాగునీరు, సంక్షేమ రంగాల అభివృద్ధికి...