శంకుస్థాపనలకే అభివృద్ధి పరిమితమా ?
శంకుస్థాపనలకే అభివృద్ధి పరిమితమా ? ఏడాది దాటినా ముందుకు కదలని పనులు నిధులున్నా మొదలుకాని నిర్మాణాలు తూర్పు కోట ప్రజలకు తప్పని తిప్పలు అధికార పార్టీపై ధ్వజమెత్తిన ప్రతిపక్షాల నేతలు కాకతీయ, ఖిలావరంగల్ : 37వ డివిజన్ తూర్పు కోట పరిధిలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత ఏడాది జూన్‌లో ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని మండిపడ్డాయి. ముదిరాజ్‌వాడలో కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, మంచినీటి...