మేయర్ పీఠం కాంగ్రెస్‌దే

మేయర్ పీఠం కాంగ్రెస్‌దే బీఆర్ఎస్–బీజేపీలకు ప్ర‌జ‌లు బుద్ది చెబుతారు గల్లీ గల్లీ పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల కాకతీయ, కరీంనగర్ : రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు స్పష్టం చేశారు. మేయర్ పీఠం కాంగ్రెస్‌దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై గల్లీ గల్లీ పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్, బీజేపీలు పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. గురువారం...