పల్లాకు ప్రతిష్టాత్మకం?
పల్లాకు ప్రతిష్టాత్మకం? జనగామ పుర పోరులో గెలుపెవరిది ? అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ వ్యూహాలకు పదునుపెడుతున్న ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న అభ్యర్థులు టికెట్ దక్కించుకునేందుకు ఆశావహుల పాట్లు చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయింపు కాకతీయ, వరంగల్ బ్యూరో: జనగామ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగుర వేసేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కావడం.. జిల్లా కేంద్రంలో జరిగే ఎన్నికలవడంతో రాజేశ్వర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన...