కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ!

కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ! రూ.151 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ రూ.23 కోట్లతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రూ.60 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ భవనం రూ.4 కోట్లతో ఆధునిక బస్ స్టేషన్ గీతా వృత్తిదారులకు కాటమయ్య రక్షణ కవచాలు ప్ర‌జా సంక్షేమమే ప్ర‌భుత్వం లక్ష్యం : మంత్రులు పొన్నం, సీత‌క్క‌ కాక‌తీయ‌, మ‌హ‌బూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో రూ.151 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు....