పారిశుద్ధ్యమే జాతరలో కీలకం

పారిశుద్ధ్యమే జాతరలో కీలకం 285 బ్లాకులుగా జాతర ప్రాంతం విభజన 5,700 టాయిలెట్లు… 5,000 మంది సిబ్బంది జంతు కళేబరాలు–ప్లాస్టిక్‌పై ప్రత్యేక నిఘా భక్తుల సహకారమే విజయానికి మూలం కాకతీయ, ములుగు ప్రతినిధి : ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరను పరిశుభ్రంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా పేరొందిన ఈ మహాజాతరకు ఈసారి రెండు నుంచి మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు...