మేడారం చిలకలగుట్టలో ఏర్పాట్లు
మేడారం చిలకలగుట్టలో ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో ఎస్పీతో కలిసి మంత్రి సీతక్క పరిశీలన చిలకలగుట్టలో భక్తుల రాకపోకలపై అధికారులకు సూచనలు ట్రైబల్ మ్యూజియం పనుల పురోగతిపై సమీక్ష భక్తులకు లోటుపాట్లు లేకుండా ప్రత్యేక చర్యలు భద్రతకే ప్రథమ ప్రాధాన్యం : మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి :శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో మేడారంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ...