పెద్దమ్మగడ్డ శ్రీకాంత్ కు పెద్ద పురస్కారం
పెద్దమ్మగడ్డ శ్రీకాంత్ కు పెద్ద పురస్కారం సామాజిక సేవలకు దక్కిన గౌరవం మహానంది అవార్డుతో సత్కారం కాకతీయ, వరంగల్: సామాజిక సేవా రంగంలో విశేష కార్యక్రమాలు నిర్వహించిన వరంగల్ పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన సామాజికవేత్త మియపురం శ్రీకాంత్ చారి ప్రతిష్టాత్మక మహానంది అవార్డు అందుకున్నారు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల - 2026 సందర్భంగా హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో విజయధారి ఫౌండేషన్, శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి, కాళోజి తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్,...