మేడారంలో మెగా వైద్య భద్రతా

మేడారంలో మెగా వైద్య భద్రతా యాభై పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు ముప్పై ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఎనిమిది వందల మందితో డాక్టర్ల బృందం జంపన్న వాగులో భక్తులకు పూర్తి భద్రత కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు తరలివచ్చే లక్షలాది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. సురక్షిత తాగునీరు, ముమ్మర పారిశుధ్య చర్యలతో పాటు జంపన్న వాగులో నీటి కలుషితాన్ని నివారించే చర్యలు చేపడుతూ, భారీ ఎత్తున వైద్య...