ఆర్థిక భారంతో హమాలి కూలి ఆత్మహత్య

ఆర్థిక భారంతో హమాలి కూలి ఆత్మహత్య అనాథ‌లుగా భార్య, ఇద్దరు కుమార్తెలు అనారోగ్యం–చికిత్సలతో పెరిగిన అప్పులు మ‌న‌స్తాపంతో కార్మికుడి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చేర్యాలలో విషాద ఘటన కాకతీయ, చేర్యాల : ఆర్థిక ఇబ్బందులతో హమాలి కూలి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని చుంచన్నకోట రోడ్డులో గల శివాలయం కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ పోషణ భారంతో పాటు అనారోగ్య చికిత్సల ఖర్చులు భరించలేకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం, వెలగల మురళి (33) గత కొన్ని...