ఖమ్మంలో మహిళా క్రికెట్ సందడి
ఖమ్మంలో మహిళా క్రికెట్ సందడి ఇందిరాగాంధీ సీనియర్ మహిళ టి–20 జాతీయ టోర్నమెంట్ ప్రారంభం తమిళనాడు–ఉత్తరప్రదేశ్ మధ్య హోరాహోరీ పోరు మీరంతా మరో మిథాలీ రాజ్ కావాలి కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ కాకతీయ, ఖమ్మం : క్రీడా స్ఫూర్తితో ఆడుతూ ముందుకు సాగుతూ మీరంతా మరో మిథాలీ రాజ్ కావాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్. అండ్ బి.జి.ఎన్.ఆర్. ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఇందిరాగాంధీ సీనియర్ మహిళ టి–20...