యాదవులు రాజకీయ నిర్ణేత శక్తిగా ఎదగాలి
యాదవులు రాజకీయ నిర్ణేత శక్తిగా ఎదగాలి హక్కుల సాధనకు రాజకీయ బలం అవసరం మున్సిపల్ ఎన్నికల్లో ఐక్యతతో ముందుకు సాగాలి అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లిబాబు యాదవ్ కాకతీయ, ఖమ్మం : యాదవులు తమ సాంప్రదాయ గొర్రెల పెంపకం వృత్తితో పాటు రాజకీయంగా కూడా బలంగా ఎదగాల్సిన అవసరం ఉందని అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య పిలుపునిచ్చారు. రాజకీయ నిర్ణేత శక్తిగా మారినప్పుడే యాదవులకు న్యాయం,...